: విశాఖలో 'సాక్షి' పేపరు చదివిన చంద్రబాబు!


అవాస్తవాలను ప్రచురించే ‘సాక్షి’ పత్రికను తమ పార్టీ నాయకులెవరూ చదువవద్దని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఉదయం విశాఖపట్టణం పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు తన వాహనంలో వెళ్తున్న సమయంలో సాక్షి పేపర్ చదువుతూ ఆయన కనపడటం గమనార్హం. 

  • Loading...

More Telugu News