: కాకినాడ బీచ్ దుర్ఘటనలో మరణంచిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


కాకినాడ బీచ్ లో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిహారం ప్రకటించింది. పెద్దవారికి రూ. 3 లక్షలు, చిన్నవారికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. మృతులందరికీ చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలను చినరాజప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిహారాన్ని ప్రకటించారు. 

  • Loading...

More Telugu News