: ప్రభాస్ లేదా నేను ఎవరో ఒకరే బతుకుతామనిపించింది!: రానా


'బాహుబలి- ది కన్ క్లూజన్' యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి వివరిస్తున్న సమయంలో షూటింగ్ లో పోరాట సన్నివేశాలు పూర్తయ్యేసరికి ప్రభాస్ లేదా తాను.. ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతారని అనిపించిందని రానా తెలిపాడు. ఈ నెలాఖరున విడుదలకానున్న ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ, క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఈ పార్ట్ షూట్ చేసే సమయంలో రాజమౌళి తమ ఇద్దర్నీ చాలా ఉత్తేజపరిచేవాడని రానా అన్నాడు. రాజమౌళి చెప్పినంత సీరియస్ గా ఫైట్ చేస్తే మా ఇద్దర్లో ఒకరే బతికి ఉంటారని అనిపించేందని రానా చెప్పాడు. అయితే క్లైమాక్స్ ను చాలా జాగ్రత్తలు తీసుకుని పూర్తి చేశామని అన్నాడు. 

  • Loading...

More Telugu News