: శ్రీవారి సేవకు క్రికెట్ దిగ్గజం


భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నేడు తిరుమల విచ్చేశారు. ఈ మాజీ ఓపెనర్ ఈరోజు రాత్రి శ్రీవారిని దర్శించుకుంటారు. అంతకుముందు ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు అభిమానులు స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News