: అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఈ ఫొటోకు భారీ స్పందన!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డితో కలసి దిగిన ఓ సెల్ఫీని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో పోస్ట్ చేసిన గంటలోపే ఆయన అభిమానులు, నెటిజన్లు భారీగా స్పందించారు. ‘మై స్టైలిష్ అన్నయ్యా’, ‘సో క్యూట్’, ‘లవ్లీ కపుల్’, ‘బెస్ట్ కపుల్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’....అంటూ స్పందించారు. కాగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న దువ్వాడ జగన్నాథం (డీజే) చిత్రంలో బన్నీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

  • Loading...

More Telugu News