: టీమిండియాకు కేసీఆర్ అభినందన
ధర్మశాల వేదికగా ఆసీన్ తో ఈ రోజు జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ జట్టు ఈ సిరీస్ గెలుచుకోవడం, ర్యాంకు నిలబెట్టుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.