: లక్షలాది ఐఫోన్లలోని డేటా చోరీ.. యాపిల్ కంపెనీని బ్లాక్ మెయిల్ చేస్తున్న హ్యాకర్లు


యాపిల్ సంస్థ తయారు చేస్తున్న ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫోన్లు ఎంతో సురక్షితంగా ఉంటాయని... హ్యాకింగ్ చేయడం అసాధ్యమనే పేరుంది. కానీ, ఈ ఫోన్లు కూడా హ్యాకర్ల బారిన పడతాయని తాజాగా వెల్లడవుతోంది. మిలియన్ల కొద్దీ ఐఫోన్ల డేటాను హ్యాకర్లు హ్యాక్ చేశారనే విషయం ఇప్పుడు షాక్ కు గురి చేస్తోంది. ఆ ఐఫోన్ అకౌంట్లలోని ఫొటోలు, వీడియోలు, మెసేజ్ లను హ్యాకర్లు చోరీ చేశారట.

దాదాపు 559 మిలియన్లు అంటే 55 కోట్లకు పైగా యాపిల్ ఈమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను చోరీ చేశామని హ్యాకర్లు చెబుతున్నారు. అంతేకాదు, వాటి స్క్రీన్ షాట్స్ ను యాపిల్ సెక్యూరిటీ టీమ్ కు పంపిస్తున్నారట. తమ అధీనంలో ఉన్న డేటాను తొలగించాలంటే తమకు భారీగా సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు, ఎలాంటి హ్యాకింగ్ జరగలేదని యాపిల్ సంస్థ చెబుతోంది.


  • Loading...

More Telugu News