: జగన్ పై పోటీకి గంటాను దింపుదామా?: మంత్రులతో చంద్రబాబు


కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఉన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పన్నిన వ్యూహం, ఎత్తుగడల కారణంగానే కడపలో టీడీపీ విజయం సాధించిందని చంద్రబాబు మంత్రులతో ముచ్చటిస్తూ ప్రశంసించారు. ఈ సందర్భంగానే ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిపై పోటీకి గంటా శ్రీనివాస్ ను దింపితే..?’ అని కూడా చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. ఈ మాటకు అక్కడ ఉన్న వారంతా హ్యాపీగా నవ్వేశారట. 

  • Loading...

More Telugu News