: బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్
రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచు గెలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మిచెల్ సోదరుల స్థానంలో కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ని జట్టులోకి ప్రవేశించారు. మరోవైపు భుజం గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ మురళీ విజయ్ రాంచీ టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లుగా రెన్షా, వార్నర్ వచ్చారు. రెన్షా 26 పరుగులతో, వార్నర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 44 (8 ఓవర్లు) పరుగులతో ఉంది.