: మొదలైన ఏపీ అసెంబ్లీ... ప్రశ్నోత్తరాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులంతా కొలువుదీరారు. 10.25 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం మంత్రి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతారు.