: ఉత్తరప్రదేశ్ రాజధాని నడిబొడ్డున దాక్కున్న తీవ్రవాది...చుట్టుముట్టిన ఏటీఎస్ దళాలు


ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నడిబొడ్డున ఉగ్రవాది కలకలం రేపాడు. విశ్వసనీయ సమాచారంతో టెర్రరిస్ట్ కోసం వల వేసిన ఏటీఎస్ దళాల ఆనుపానులు గమనించిన ఉగ్రవాది లక్నోలోని ఠాకూర్ గంజ్ లోని ఓ ఇంట్లో దాక్కుని కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన ఏటీఎస్ దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో ఆ ప్రాంతమంతా కాల్పులు, ఎదురు కాల్పులతో మార్మోగుతోంది. 

  • Loading...

More Telugu News