: 2017 ఆస్కార్ అవార్డు విజేతల పూర్తి జాబితా


లాస్‌ ఏంజిల్స్‌ లో 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా సాగగా, 'లా లా ల్యాండ్' అవార్డుల పంట పండించుకుంది. పలువురు సినీ ప్రముఖులు, వీఐపీలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాద భరితంగా సాగింది. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వారి వివరాలివి.
  • ఉత్త‌మ చిత్రం: మూన్‌ లైట్‌
  • ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌ (మాంచెస్ట‌ర్ బై ద సీ)
  • ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌ (లా లా ల్యాండ్‌)
  • ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌)
  • ఉత్త‌మ స‌హాయ‌న‌టి:  వివోలా డేవిస్‌ (ఫెన్సెస్‌)
  • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే:  మూన్‌ లైట్ (బ్యారీ జెన్కిన్స్‌, ట‌రెల్ అల్విన్ మెక్‌ క్ర‌నే)
  • ఉత్త‌మ స్క్రీన్‌ ప్లే:  మాంచెస్ట‌ర్‌ బై ద సీ (కెన్న‌త్ లొనెర్గాన్‌)
  • ఉత్త‌మ‌ ఒరిజిన‌ల్ స్కోర్‌:  లా లా ల్యాండ్‌
  • ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్‌:  సిటీ ఆఫ్ స్టార్స్‌ (లా లా ల్యాండ్‌)
  • ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం:  లాలా ల్యాండ్‌ (లిన‌స్ శాన్‌ గ్రెన్‌)
  • ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్‌:  సింగ్ (క్రిస్ట‌ఫ్ డీక్‌, అన్నా యుడ్వ‌ర్డీ)
  • ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్‌ (ఓర్లాండో వోన్ ఇన్సీడెల్‌, జోన్నా న‌ట‌సెగర‌)
  • ఉత్త‌మ ఎడిటింగ్‌:  హాక్సా రిడ్జ్‌ (జాన్ గిల్బ‌ర్ట్‌)
  • ఉత్త‌మ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌: ద జంగిల్ బుక్‌ (రాబ‌ర్ట్ లిగాటో, ఆడ‌మ్ వాల్డెజ్‌, ఆండ్ర్యూ ఆర్‌ జాన్స్, డ్యాన్ లెమ‌న్‌)
  • ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  లాలా ల్యాండ్‌ (డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌)
  • యానిమేటెడ్ ల‌ఘు చిత్రం: పైప‌ర్‌ (అలాన్ స‌రిల్ల‌రో, మార్క్ స‌న్డెల్‌ మెర్‌)
  • యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం:  జుటోపియా (బైరాన్ హోవ‌ర్డ్‌, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్స‌ర్‌)
  • ఉత్త‌మ విదేశీచిత్రం:  సేల్స్‌ మ్యాన్‌ (ఇరాన్‌)
  • సౌండ్ మిక్సింగ్‌:  హాక్సా రిడ్జ్‌
  • సౌండ్ ఎడిటింగ్‌: అరైవ‌ల్‌ (బెల్లీమార్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఓజె మేడ్‌ ఇన్‌ అమెరికా (ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్‌ (కొలెన్‌ ఉడ్‌)
  • ఉత్త‌మ అలంక‌ర‌ణ‌, కేశాలంకరణ: సుసైడ్‌ స్క్వాడ్‌ (అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌)
  • ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ (మూన్‌ లైట్‌)

  • Loading...

More Telugu News