: పన్నీర్ సెల్వంకు మరో ఎమ్మెల్యే, ఎంపీ మద్దతు!


పన్నీర్ సెల్వం గూటికి మరో ఎంపీ, ఎమ్మెల్యే చేరారు. దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్, మధురై ఎంపీ గోపాలకృష్ణన్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ రోజు రాత్రి పన్నీర్ సెల్వంను వారిద్దరూ కలిసి, తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శరవణన్, గోపాల కృష్ణ న్ లకు పన్నీర్ శాలువా కప్పి తన సంతోషం వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News