: జయలలితకు సరైన వైద్యం అందించలేదంటున్న ఫ్యామిలీ డాక్టర్!


దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించిన వివరాలను ‘అపోలో’ వైద్యులు, బ్రిటన్ వైద్యుడు రిచర్డ్స్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ వివరాలపై జయలలిత మేనకోడలు దీప సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బంధువు, జయలలిత ఫ్యామిలీ డాక్టర్ శివకుమార్ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయలలితకు సరైన వైద్యం అందించలేదని, తన పర్యవేక్షణలో  వైద్యం జరిగినట్లయితే ఆమె కోలుకునేవారని అన్నారు.

  • Loading...

More Telugu News