: తండ్రి అయిన ‘జబర్దస్త్’ చమ్మక్ చంద్రకు ధన్ రాజ్ శుభాకాంక్షలు


‘జబర్దస్త్’ నటుడు చమ్మక్ చంద్రకు పాప పుట్టింది. ఈ సందర్భంగా తోటి నటీనటులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ చమ్మక్ చంద్ర. ఆ చిన్నారికి దేవుడి దీవెనలు’ అని  ప్రముఖ నటుడు ధన్ రాజ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు. చమ్మక్ చంద్ర తన బిడ్డను ఎత్తుకుని ఆనందంతో ఉన్న ఒక ఫొటోను ధన్ రాజ్ పోస్ట్ చేశాడు. అంతేకాకుండా, ‘తండ్రివి అయినందుకు శుభాకాంక్షలు’, ‘సరస్వతీ దేవి పుట్టింది అని అనుకుంటున్నాను’, ‘యువర్ లిటిల్ ఏంజెల్ సూపర్బ్’,‘క్యూట్ బేబీ’ అంటూ చమ్మక్ చంద్ర మిత్రులు తమ పోస్ట్ లలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News