: తిరుపతిలో ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె


తిరుపతిలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ కుమార్తె మాధవీ లత ఆందోళనకు దిగింది. ఆమె కారు డ్రైవర్ ను దీపక్ అనే వ్యక్తి కులం పేరుతో దూషించడమే కాకుండా, అతనిపై చేయి చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆందోళనకు దిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News