: ఫ్యాన్సీ నంబరు దక్కించుకున్న సినీ నటుడు సునీల్


తమ కార్లకు, మొబైల్ ఫోన్లకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని కోరుకునే వారిలో ముఖ్యంగా సినీ నటులు ముందు వరుసలో ఉంటారని చెప్పచ్చు. తమకు ఇష్టమైన లేదా కలిసొచ్చే నంబరు కోసం ఎంత మొత్తమైనా సరే, చెల్లించి ఆ నంబరును సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు సునీల్ తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నాడు. రూ. 40 లక్షల విలువ చేసే తన స్కోడా  లూరిస్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మలక్ పేటలోని ఆర్టీఏ కార్యాలయానికి సునీల్ నిన్న వెళ్లాడు. టీఎస్11ఇజే2345 నెంబరు కోసం పదివేల రూపాయలు వెచ్చించాడు.

  • Loading...

More Telugu News