: షిర్డీ సమీపంలో తెలుగువారి కారుకి ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం


మహారాష్ట్ర లోని షిర్డీ సమీపంలో తుల్జాపూర్ వద్ద తెలుగువారి కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన వారు కారులో షిర్డీకి వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రాలను రాందేవ్ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News