: ఎన్నికల రాష్ట్రాల్లో ఒక్క నేత ఫోటో కూడా ఉండరాదు: ఈసీ కీలక ఆదేశాలు


వచ్చే రెండు నెలల వ్యవధిలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా భారత ఎన్నికల సంఘం మరో కీలక ఆదేశాన్ని ఇచ్చింది. ఐదు రాష్ట్రాల్లో నేతలు ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, పోస్టర్లలో వారి ఫోటోలను తీసివేయాలని రాష్ట్రాలు, జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపింది. ఐదు రాష్ట్రాల పరిధిలోనే ఈ నిర్ణయాలు అమలవుతాయని, మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో సైతం రాజకీయ నేతల ఫోటోలు ఉండరాదని పేర్కొంది.

  • Loading...

More Telugu News