: శశిథరూర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!


కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ గత నవంబర్‌ 8న ప్రకటించిన డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా ఆయన తన నియోజకవర్గమైన తిరువనంతపురంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

  • Loading...

More Telugu News