: శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర గోడౌన్ లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు


హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొద్ది సేపటి క్రితం అగ్నిప్రమాదం సంభవించింది. వీఐపీ గేట్ దగ్గర గోడౌన్ లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ఎగసిపడుతున్నాయి.  మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News