: పెళ్లి పీటలు ఎక్కనున్న టెన్నిస్ సుందరి సెరీనా!


ప్రపంచ టెన్నిస్ స్టార్, నల్లు కలువ సెరీనా విలియమ్స్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రముఖ వ్యాపారవేత్త, రెడ్డిట్ వెబ్ సైట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహనియన్ తో సెరీనా ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే తమ పెళ్లి జరగబోతోందని సెరీనా స్వయంగా వెల్లడించింది. ఈ నల్ల కలువ ఏడాదిన్నర కాలంగా అలెక్సిస్ తో ప్రేమలో మునిగి తేలుతోంది. తమ ఎంగేజ్ మెంట్ విషయాన్ని కూడా తన ప్రియుడి రెడిట్ సైట్ ద్వారానే సెరీనా వెల్లడించింది. 

  • Loading...

More Telugu News