: శబరిమలలో తొక్కిసలాట.. 20 మందికి గాయాలు


కేరళలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. మలికప్పురం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది భక్తులు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పంపా, కొట్టాయంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News