: జీడిమెట్లలో డ్రగ్స్ ముఠా అరెస్టు.. ఇద్దరు నిందితుల అరెస్టు


జీడిమెట్లలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 వేల విలువ చేసే 25 నార్కోటిక్ ఎల్ఎస్ డి పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేపర్స్ ను అమెరికా నుంచి  తెప్పించినట్టు  పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News