: ప్రపంచంలోనే అతిపెద్ద శునకం..‘గిన్నిస్’ కెక్కిన ఫెడ్డీ!


ప్రపంచంలోనే అతి పెద్ద శునకంగా ‘ఫ్రెడ్డీ’ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. యూకేకు చెందిన క్టెయిరీ స్టోన్ మ్యాన్ దాని యజమాని. ఈ శునకం గురించి యజమాని చెప్పిన  ఆసక్తికర విషయాలు..

* నాలుగు సంవత్సరాల  ఫ్రెడ్డీ ఎత్తు, బరువు.. ఏడు అడుగుల ఆరు అంగుళాలు, 92 కిలోల బరువు
* దీని పోషణకు ఏటా అయ్యే ఖర్చు 12,500 పౌండ్లు
* ఇష్టమైన ఆహారం.. రోస్ట్ చేసిన చికెన్, పీనట్ బటర్ ఆన్ టోస్ట్
* అల్లరి పనులు..చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు 23 సోఫాలను కొరికేసింది

  • Loading...

More Telugu News