: కాసు మహేశ్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్


మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్ రెడ్డి కొద్ది సేపటి క్రితం  వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతున్న బహిరంగ సభకు వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, పార్టీ అభిమానులు హాజరయ్యారు.  

  • Loading...

More Telugu News