: గద్దర్ కు 'పీబీ శ్రీనివాస్ పురస్కారం'


ప్రజా గాయకుడు గద్దర్ కు 'పీబీ శ్రీనివాస్ ఆత్మీయ పురస్కారం' అందజేయనున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, ప్రణవి ఆర్ట్స్ అకాడమీ, రసాంజలి సంస్థలు గద్దర్ ను 'పీబీ శ్రీనివాస్ జాతీయ అవార్డు'తో గౌరవించాలని నిర్ణయించాయి. అవార్డు అందజేత కార్యక్రమం మే 3న నిర్వహించనున్నారు. రవీంద్రభారతి ఈ కార్యక్రమానికి వేదికగా నిలవనుంది.

  • Loading...

More Telugu News