: కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అరుదైన ఘనత.. ప్రపంచ మేధావుల జాబితాలో స్థానం


భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ అరుదైన ఘనత సాధించారు. ‘ది ఫారిన్ పాలసీ’ పత్రిక 2016 ఏడాదికి గాను ప్రకటించిన వందమంది ప్రపంచ మేధావుల జాబితాలో సుష్మ చోటు సంపాదించారు. ప్రపంచ మేధావుల జాబితాలో సుష్మ పేరు కూడా ఉండడం గర్వకారణమని బీజేపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్-అనుపమ దంపతులకు కూడా ఈ జాబితాలో పేరు దక్కింది. ‘విధాన రూపకర్తల’ విభాగంలో మేధావుల జాబితాకు ఎంపికైన సుష్మ ‘కామన్ ట్వీపుల్స్(ట్విట్టర్ జనం) నాయకురాలని పత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News