: కొత్త వంద నోట్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న ఆర్బీఐ!


కొత్త వంద నోట్లను విడుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమవుతోంది. ఈ నోట్లను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేస్తామని ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. త్వరలో విడుదల కానున్న ఈ నోట్లలో నంబర్ ప్యానెల్స్ లో ఇన్ సెట్ అక్షరాలు ఏవీ ఉండవని, పాత వందనోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News