: తమిళ ప్రజలకు ఆమె దేవత: కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ
తమిళ ప్రజలకు జయలలిత దేవత అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయలలిత ప్రజల ముఖ్యమంత్రి అని, ఆమె మృతి తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా జయ మృతి పట్ల ఆమె సంతాపం ప్రకటించారు.