: కాశ్మీర్ సరిహద్దుల్లో సైనికుడు వెంకట సుబ్బయ్య మృతి


కాశ్మీర్ సరిహద్దుల్లో వెంకట సుబ్బయ్య అనే సైనికుడు మృతి చెందాడు. కడప జిల్లా బద్వేలుకు చెందిన వెంకట సుబ్బయ్య మృతి చెందిన సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సైనికాధికారులు తెలియజేశారు. రేపు మధ్యాహ్నానికి సైనికుడి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. వెంకట సుబ్బయ్య 27 ఏళ్లుగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News