: ‘జై చిరంజీవా..జై చిరంజీవా..రావా! సై అంటూ రావా’..‘మెగాస్టార్’ పై అభిమానుల ప్రత్యేక గీతం


మెగాస్టార్ చిరంజీవిపై తమకు ఉన్న అభిమానాన్ని ఆయన ఫ్యాన్స్ మరోమారు నిరూపించుకున్నారు. ఇటీవలి కాలంలో వందరోజులు ఆడే సినిమాలే కరువయ్యాయని, ఆ కొరతను తీర్చబోతున్న చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ అంటూ మెగాస్టార్ అభిమానులు తమ పాట ద్వారా అభిమానాన్ని వ్యక్తం చేశారు. ‘జై చిరంజీవా..జై చిరంజీవా..రావా! సై అంటూ రావా’ అంటూ ‘యూ ట్యూబ్’లో హల్ చేస్తున్న ఈ ప్రత్యేక గీతానికి సాహిత్యం, సంగీతం సత్యసాగర్ అందించగా, ప్రముఖ గాయకుడు హేమచంద్ర దీనిని ఆలపించాడు.

  • Loading...

More Telugu News