: రాంగోపాల్ వర్మపై హైకోర్టులో వ్యాజ్యం వేసిన వంగవీటి రాధ


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా 'వంగవీటి' చిత్రాన్ని తీస్తున్నారని చెబుతున్న రాంగోపాల్ వర్మ... వాస్తవాలను వక్రీకరించి తీస్తున్నాడని, ఈ సినిమాను విడుదల కాకుండా నిలుపుదల చేయాలంటూ రాధా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం డిసెంబర్ 2న విచారించనుంది.

  • Loading...

More Telugu News