: ఐదో రోజూ నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు


వరుసగా ఐదో రోజూ నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 77.38 పాయింట్లు నష్టపోయి 26,150.24 వద్ద, నిఫ్టీ 5.85 పాయింట్లు నష్టపోయి 8,074.10 పాయింట్ల వద్ద ముగిశాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభపడగా; హిందాల్కో, జీ ఎంటర్ టెయిన్ మెంట్, భారతీ ఇన్ ఫ్రాటెల్, టాటా స్టీల్ సంస్థల షేర్లు నష్టాల బాట పట్టాయి.

  • Loading...

More Telugu News