: ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల వివరాలను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల అభ్యర్థిగా కెజె రెడ్డి, ఉపాధ్యాయ స్థానానికి బచ్చల పుల్లయ్య పేరును ఖరారు చేసినట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు.