: 15న ఏపీ భవన్ విభజనపై ప్రధాన కార్యదర్శులతో సమావేశం


ఈ నెల 15న ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని ఇప్పటికే వారికి సమాచారం అందింది. రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం అనంతరం తుది నిర్ణయాన్ని కేంద్రం ప్రకటిస్తుంది.

  • Loading...

More Telugu News