: మంత్రి తలసాని ఇంట్లో పెళ్లి సందడి
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న కుమార్తె స్వాతి వివాహం ఈ రోజు సాయంత్రం బషీర్ బాగ్ నిజాం కళాశాల మైదానంలో జరగనుంది. ఈ సందర్భంగా వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తలసాని ఇంటికి వెళ్లి స్వాతిని ఆశీర్వదించారు.