: చిరంజీవి సినీ రంగంలో ఉంటేనే ఇష్టమని పరోక్షంగా చెప్పిన మెగాస్టార్ కూతురు


'మా నాన్న ఇప్పుడు కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది’ అని మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మెగాస్టార్ రాజకీయ రంగంలో కన్నా సినీ రంగంలో ఉంటేనే తమకు ఇష్టమనే విషయాన్ని ఆమె పరోక్షంగా వ్యక్తం చేసింది. కాగా, పాలిటిక్స్ విషయమై తన తండ్రితో అసలు మాట్లాడనని తనయుడు రామ్ చరణ్, ప్రజారాజ్యం పార్టీ విలీనంకు సంబంధించి పవన్ తో చిరంజీవి చెప్పలేదని నాగబాబు అన్నారే తప్పా, వారి అభిప్రాయాలను మాత్రం బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూతురు సుస్మిత ఈ విషయమై పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News