: బద్వేలు ఎమ్మెల్యే గన్ మన్ ఆత్మహత్య


కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు గన్ మన్ విక్రంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎన్జీవో కాలనీలో జరిగిన ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాలే కారణమని అనుమానిస్తున్నామని అన్నారు. ఈ సంఘటతో విక్రంరెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News