: ఈసారి ముందుగానే జరగనున్న యూపీఎస్సీ ప్రిలిమ్స్


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ)-2017 ప్రిలిమ్స్ ఎంట్రన్స్ ఈసారి ముందుగానే జరగనున్నాయి. జూన్ 18వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు యూపీఎస్ సీ సీినియర్ అధికారి ఒకరు తెలిపారు. 2013 సంవత్సరంలో యూపీఎస్ సీ ప్రిలిమినరీ పరీక్షను మే 26న నిర్వహించగా, 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఆగష్టు నెలలో నిర్వహించామని చెప్పారు. ఈసారి మాత్రం జూన్ లో యూపీఎస్ సీ ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News