: ‘టాటా సన్స్’ బోర్డులోకి మరో ఇద్దరు కొత్త సభ్యులు


‘టాటా సన్స్’ బోర్డులోకి మరో ఇద్దరిని సభ్యులుగా చేర్చుకున్నారు. జాగ్వార్ లాండ్ రోవర్ సీఈఓ రాల్ఫ్ స్పెత్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ చంద్రశేఖర్ లను కొత్తగా సభ్యులుగా తీసుకున్నారు. కాగా, ‘టాటా సన్స్’ గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని పక్కనబెట్టడంతో, ఆ పదవిలో తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News