: భారీగా పెరిగిన రాష్ట్రపతి వేతనం.. ఇకపై నెలకు ఐదు లక్షలు!


భారత రాష్ట్రపతి వేతనం భారీ స్థాయిలో పెరిగింది. రాష్ట్రపతి ప్రస్తుత వేతనానికి సుమారు 200 శాతం పెరగడం విశేషం. రాష్ట్రపతి ప్రస్తుతం నెలకు 1.5 లక్షల రూపాయల వేతనం అందుకుంటుండగా, దీనిని 5 లక్షల రూపాయలకు పెంచారు. రాష్ట్రపతి వేతనం ఇంతటి భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇప్పటికే లోక్ సభ సభ్యులు, పార్లమెంటేరియన్ల వేతన సవరణలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రపతి వేతన సవరణ చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News