: 2017 ఫిబ్రవరి-మార్చిలో 5 రాష్టాలకు ఎన్నికలు!
వచ్చే ఏడాది 2017 ఫిబ్రవరి-మార్చిలో 5 రాష్టాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే యోచనలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 7 విడతల్లో నిర్వహిస్తారని సమాచారం.