: నర్సంపేటలో యాసిడ్‌, కత్తితో వచ్చి రెచ్చిపోయిన ఉన్మాది


వరంగల్‌ గ్రామీణ జిల్లాలోని నర్సంపేటలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యాసిడ్, కత్తి చేతిలో పట్టుకొని హల్‌చ‌ల్ చేశాడు. అక్క‌డి ఓ మెడిక‌ల్ షాప్ యజమానిపై యాసిడ్ చ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వ‌ద్ద ఉన్న క‌త్తిని స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News