: ఆత్మహత్య చేసుకున్న కర్ణాటక పోలీసు అధికారి


కర్ణాటకకు చెందిన ఒక పోలీసు అధికారి తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోలార్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర (44) తన కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది అవాక్కయ్యారు. రాఘవేంద్ర ఆత్మహత్యకు పాల్పడాల్సిన పరిస్థితుల గురించి తెలియరాలేదు. తన సర్వీస్ రివాల్వర్ తోనే కాల్చుకుని చనిపోయినట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News