: ఫ్రెంచ్ పార్లమెంట్ లో ప్రసంగించనున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్


ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ రేపు ఫ్రెంచ్ పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రసగించనున్న భారత్ కు చెందిన తొలి ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్ కానుండటం విశేషమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరస్పర పశ్చాత్తాపం (ఇంటర్- కన్ఫెషనల్), వివాదంపై శాంతియుత పరిష్కారం (కాన్ ఫ్లిక్ట్ రిజల్యూషన్), విభిన్న మతాలు, జాతుల మధ్య సాంస్కృతిక చర్చ (ఇంటర్-కల్చరల్ డైలాగ్స్)’ అనే అంశాలపై రవిశంకర్ ప్రధానంగా ప్రసంగించనున్నారు.

  • Loading...

More Telugu News