: నవంబర్ 16 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు


పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సరిగ్గా డిసెంబర్ 15 వరకు నెలరోజులపాటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది.

  • Loading...

More Telugu News