: టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దసరా కానుక... కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకం!


టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. 9 కార్పొరేషన్లకు చైర్మన్ల పదవులను భర్తీ చేశారు. ఈ వివరాలు... * టీఎస్ ఆగ్రో చైర్మన్ - లింగంపల్లి కృష్ణారావు * సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ - పెద్ది సుదర్శన్ రెడ్డి * టీఎస్ ఐఐసీ చైర్మన్ -బాలమల్లు * తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్- వెంకటేశ్వరరెడ్డి * కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ -మర్రి యాదవ్ రెడ్డి * ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ -ఈద శంకర్ రెడ్డి * ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ -బండ నరేందర్ రెడ్డి * వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ - మందల శామ్యూల్ * షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ - రాజయ్య యాదవ్

  • Loading...

More Telugu News