: హైదరాబాద్ లో నాలుగు పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన


హైదరాబాదులో నాలుగు పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన జరిగింది. గోల్కొండ, నాంపల్లి, కులుసుంపురా, సంతోష్ నగర్ పీఎస్ లకు శంకుస్థాపన చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News