: బర్త్ డే కేక్ కట్ చేసిన మంచు లక్ష్మి.. కూతురుకి కేక్ తినిపించిన మోహన్ బాబు


‘లక్ష్మీబాంబు’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మంచు లక్ష్మి బర్త్ డే ముందస్తు వేడుక కూడా జరిగింది. ఆమె బర్త్ డే కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా లక్ష్మికి మోహన్ బాబు కేక్ తినిపించారు.. అడ్వాన్స్ డ్ బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే..’ అంటూ నటి హేమ పాడుతూ మరింత ఉత్సాహం తీసుకువచ్చింది. కాగా, ‘లక్ష్మీబాంబు’ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. దీపావళి పండగకు ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

  • Loading...

More Telugu News